"గాల్వే బిజినెస్ చేయడానికి సువర్ణావకాశం"

ఆన్‌లైన్ ఫారం లేదా 25 డిస్ట్రిబ్యూటర్షిప్ అప్లికేషన్ ఫారమ్ నింపడం ద్వారా, మీరు గ్లేజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగంగా ఉన్న పొందుతారు. గాల్వే బిజినెస్ లో భాగంగా, మీరు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. గాల్వే బిజినెస్ చాలా ఫ్లెక్సిబుల్ బిజినెస్. దీనిని మీరు హాయిగా పార్ట్ టైంగానైనా చేయవచ్చు, లేదా ఫుల్-టైంగానైనా చేయవచ్చు.

గాల్వే బిజినెస్ మీకు రెండు అవకాశాలు అందిస్తోంది. మొదటిది, మీరు మీ స్వంత బిజినెస్ ని ప్రారంభించవచ్చు, తద్వారా మీకు ఆదాయానికి ఆదాయం, గుర్తింపుకి గుర్తింపూ కూడా సొంతమవుతాయి. రెండవది, మీరు ఇతరులు కూడా ఇవన్నీ సాధించేలా వారికి కూడా సహాయపడవచ్చు.

మీరు గాల్వే బిజినెస్ లో ఫ్రీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ పొందడానికి ఈ క్రింది ప్రక్రియల్ని అనుసరించాలి: -

జాయినింగ్ ప్రక్రియలో ఎలాంటి సంక్లిష్టతా ఉండకూడదనే ఉద్దేశ్యంగా చాలా సరళమైన సులభతరమైన విధానంలో త్వరగా పూర్తయ్యేలా రూపొందించబడింది. మీరు ఇప్పటికే ఉన్న ఏదైనా గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్ మిమ్మల్ని పరిచయం చేస్తేనే వారి ద్వారా ఈ కంపెనీ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్‌షిప్ పొందగలరు. మీరు ఇప్పటికే ఉన్న డిస్ట్రిబ్యూటర్ నుండి ఒక ID ని జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీరు మీకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాతో పంచుకోవచ్చు. ఆ తర్వాత మేము మిమ్మల్ని త్వరలోనే సంప్రదిస్తాము.

ఉదాహరణకు - రిఫరెన్స్ నెంబరు - 12345

మీరు రిఫరెన్స్ నెంబరు జనరేట్ చేసుకున్న తర్వాత మీరు, మీ సమీప ఫ్రాంచైజ్ (ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెంబరు) దగ్గరకి వెళ్లి ID నెంబరుని జనరేట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు - ID నెంబరు- GKP123AA

మీ ఐ.డి. నెంబరును పొందిన తరువాత, మీరు దేశవ్యాప్తంగా ఉన్న మా రిజిస్టర్డ్ ఫ్రాంచైజీల నుండి డిస్ట్రిబ్యూటర్ ప్రైసింగ్ (డి.పి.) లో ప్రొడక్ట్స్ను కొనుగోలు చేయవచ్చు, వాటిని గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి) కు అమ్మవచ్చు.

మీరు భవిష్యత్తులో మరింత సంపాదించాలని కోరుకుంటున్నా, ప్రత్యేక ఆఫర్లతో బోనస్, ప్రొడక్ట్స్ పై ఆఫర్లు పొందాలనీ, అలాగే మీరు మీకు మంచి ఇన్సెంటివ్ లు, ప్రతిష్ఠాత్మక సన్మానాలూ కూడా కోరుకుంటున్నా మీరు బిజినెస్ ప్రారంభించడానికి కనీసం 40 IP ప్రొడక్ట్స్ (దయచేసి మరింత సమాచారం కోసం మా బిజినెస్ ప్లానింగ్ చూడండి)ని కొనాల్సి ఉంటుంది.

బిజినెస్ ని పార్ట్‌టైమ్ లేదా ఫుల్ టైం చేయడం వల్ల గాల్వే బిజినెస్ ప్లాన్ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు ఫ్రీ టైం బోలెడు మిగిలేలా చేస్తుంది. అదే సమయంలో మీకు మంచి ఆదాయం సంపాదించే అవకాశం కూడా లభిస్తుంది.

గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 16 సంవత్సరాల అనుభవం ఉన్న దేశంలోని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఒకటి. ఇక్కడ, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ రంగంలో మంచి అనుభవం గల వ్యక్తులతో కలిసి పని చేయడానికీ, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికీ మీకు అవకాశం లభిస్తుంది. గాల్వే ప్రొడక్ట్స్ భారతదేశం నలుమూలలా ఉత్తమ నాణ్యత, సరసమైన ధరలకు మంచి పేరు గాంచాయి. బిజినెస్ ప్రొడక్ట్స్ పై మంచి అవగాహన, పరిజ్ఞానం కోసం గ్లేజ్‌ ద్వారా తన డిస్ట్రిబ్యూటర్లకు అప్పుడప్పుడూ శిక్షణ ఇవ్వబడుతుంది.