మీరు కనుగొనేందుకు ఒక గొప్ప వ్యాపార అవకాశము ఇక్కడ వేచి ఉంది. మొత్తం విధానాన్ని సులభతరంగా మరియు సంక్లిష్టరహితంగా ఉంచుటకు చేరే విధాన ప్రక్రియ రూపొందించబడింది. ఇదివరకే ఉన్న ఒక గ్లేజ్ వ్యాపార డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు కంపెనీ వ్యాపార నెట్వర్క్ కు పరిచయము చేయబడాలి. అతని ఐడీ ద్వారా మీరు ఒక రిఫరెన్స్ ఉత్పన్నము చేయవచ్చు లేదా మీరు కొన్ని ప్రాథమిక వివరాలను మాతో పంచుకోవచ్చు మరియు మేము తొందరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాము.
ఉదాహరణకు, రిఫరెన్స్ ఐడీ: - 12345

ఒకసారి మీరు మీ రిఫరెన్స్ నంబరు ఉత్పన్నము చేసిన తరువాత, మా ప్రాథమిక కేవైసీ తనిఖీ ప్రక్రియ అయిన తరువాత, మీ సమీప ఫ్రాంచైసీ నుండి మీ ఐడీ నంబరును (స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్ నంబరు) మీరు ఉత్పన్నము చేసుకోవచ్చు.
ఉదాహరణకు, రిఫరెన్స్ ఐడీ : - జీకేపీ 123ఏఏ

మీ ఐడీ నంబరు అందుకున్న తరువాత ప్రస్తుతము ఉన్న మా ఫ్రాంచైసీలు ఎవరి వద్ద నుండి అయినా ఒక ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేయుటకు మరియు రీటెయిల్ మార్జిన్ సురక్షితము చేసుకొనుటకు వాటిని ఎంఆర్పీ పై రీటెయిల్ గా అమ్ముటకు మీరు అర్హులు అవుతారు.

ఒకవేళ మీరు ఇంకా పురోగతి సాధించాలని అనుకుంటే మరియు రివార్డులు మరియు గుర్తింపుతో సహా మా ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్లు, బోనసులు మరియు పథకాలు పొందాలని అనుకుంటే, ప్రారంభ దశలో మీరు 40 ఐపీ ఉత్పత్తులను కొనుగోలు చేయవలసి ఉంటుంది. (మరింత తెలుసుకొనుటకు దయచేసి మా వ్యాపార ప్రణాళికలను చూడండి)