1
caution
అనధికారిక సెల్లింగ్ హెచ్చరిక
 
 




అనధికారిక సెల్లింగ్ హెచ్చరిక

గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ తన అధీకృత డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ప్రామాణికమైన ప్రొడక్ట్స్ ని అమ్మే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. గాల్వే ప్రొడక్ట్స్ ని అనధికారికంగా అమ్ముతున్న దుకాణాలు, సూపర్ - మార్కెట్లు, బ్రోకర్లు, ఇండియా మార్ట్, ఫ్లిప్కార్ట్, షాప్ క్లూస్, అమెజాన్ వంటి ఆన్లైన్ సైట్లు ఉన్నాయి. ఇలాంటి మార్గాల్లో అమ్మే ప్రొడక్ట్స్ అసలైనవని గానీ లేదా నాణ్యమైనవని గానీ గ్లేజ్ ప్రమాణీకరించదు. గ్లేజ్ ప్రామాణికమైన ప్రొడక్ట్స్ ని మీరు కొనుగోలు చేయడానికి మీకు దగ్గరగా ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించండి, లేదా మా ఇ - కామర్స్ వెబ్సైట్ www.galwaykart.com కి మీరు లాగిన్ కావచ్చు. www.galwaykart.com.

 

Joomla! பிழை நீக்க முனையம்

அமர்வு

விவரக்கோவை தகவல்

நினைவகப் பயன்பாடு

தரவுத்தள வினவல்கள்