'గాల్వే' గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ అధికారిక ట్రేడ్మార్క్ మరియు లోగోలు ఉన్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ లోగో/ట్రేడ్మార్క్ కేవలం గాల్వే ఉత్పత్తులు, వాటికి సంబంధించిన సేవా ప్రమాణాల్ని మాత్రమే ప్రాతినిధ్యం చేయడం లేదు, ఇవి మొత్తం గ్లేజ్ కి సంపూర్ణ ప్రాతినిధ్యం వహిస్తాయి.

'గాల్వే' నిర్దిష్ట లోగో/ట్రేడ్మార్క్ లో గ్లేజ్, దీనికి సంబంధించిన వ్యక్తుల ద్వారా అందించబడే వస్తువులన్నీ అద్భుతమైన నాణ్యత కలిగిన ప్రామాణిక ఉత్పత్తులు. ఇవి దాదాపు గ్లేజ్ జీవనశైలికి ఒక చిహ్నంగా భావించవచ్చు. ఈ రకంగా 'గాల్వే' వినియోగదారుల సంతృప్తి ఆధారితంగా రూపొందించబడిన సూత్రాలైన స్వచ్ఛత, విశ్వాసం, సమర్థత అనే గ్లేజ్ విజన్ - మిషన్ కి ప్రాతినిధ్యం వహిస్తుంది.

వినియోగదారుల సంతృప్తి, గాల్వే ఉత్పత్తుల నాణ్యతని దృష్టిలో ఉంచుకుని గాల్వే స్వచ్ఛత, విశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఉత్పత్తుల్ని గొప్ప రేంజిలో ప్రత్యేక ఆఫర్లని అందిస్తోంది. దీని 'ఫర్ యు ఫరెవర్' అనే ట్యాగ్ లైన్, మీ సంరక్షణకీ, జాగ్రత్తగా చూసుకుంటామనే వాగ్దానానికీ ప్రతీక.

గాల్వే గుర్తింపు మేడ్ ఇన్ ఇండియా సిద్ధాంతంలో సూత్రప్రాయంగా ఉంది, కాబట్టి మేము ఉత్పత్తుల నిర్మాణం గురించిన నిర్ణయాలు, దీని నాణ్యత స్థాయిల్ని భారతదేశంలోనే చూసి నిర్ణయిస్తాము. ఉత్పత్తుల నిర్మాణానికి సంబంధించిన కీలకమైన మెటీరియల్ అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరుల నుండి తీసుకోబడుతోంది. గాల్వేకి గల బహుముఖమైన విస్తృతమైన రేంజిలో స్కిన్ కేర్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, హోమ్ కేర్, కృషమ్ వంటి కేటగిరీకి చెందిన ప్రీమియం బ్రాండ్లు ఉన్నాయి. ఇవి ఇతర ఉత్పత్తుల కంటే చాలా విభిన్నమైన రీతిలో తయారు చేయబడతాయి.