హోమ్  /  అవకాశము  /  అవకాశము
opportunity

close button

అవకాశము :-

shadow

"మీకు మీరే వ్యాపారములో ఉన్నారు, నీ ద్వారా కాదు"

గ్లేజ్ వద్ద, మేము ఈ సంప్రదాయాన్ని సమర్థిస్తాము. మీరు చేరిన వెంటనే, మీరు మీ ప్రాయోజకుల బృందములో ఒక భాగము అవుతారు, ప్రాయోజకులను అప్-లైన్ అని కూడా ప్రస్తావిస్తారు. నిబద్ధత కలిగిన మార్గదర్శకత్వము మరియు సహకారముతో మీకు ఎప్పుడు ఒంటరిగా అనిపించదు మరియు మిమ్మల్ని మీరు మీకలలకు దగ్గరగా కనుగొంటారు. మీరు మీ సొంత వ్యాపారము ప్రారంభించిన తరువాత, మీ ప్రాస్పెక్ట్స్, వీరినే మీ డౌన్‍లైన్ అని కూడా ప్రస్తావిస్తారు, లను స్పాన్సర్ చేయడము ద్వారా మీకు మీ సొంత బృందాన్ని సృష్టించుకొనుటకు అవకాశము లభిస్తుంది. ఈ బృందము మీ వ్యక్తిగత సహకారము మరియు మీ అప్‍లైన్ వారి సహకారము వలన ప్రయోజనము పొందుతుంది.

ప్రతి దశలో, వృత్తిపరమైన అభివృద్ధి మరియు వికాసము కొరకు మీరు మీ వ్యక్తిగత మరియు బృంద లక్ష్యాలను సులభంగా సాధించుటకు విస్తృతమైన మన ఉత్పత్తులు, వ్యాపారము, వ్యక్తిత్వ వికాసము మరియు సంబంధాల నిర్వహణ శిక్షణ, ఈవెంట్లు మరియు సమావేశాలు సహాయపడతాయి.

ఒక నాణ్యమైన ఉత్పత్తిని అమ్ముటకు మీరు దాని వినియోగము మరియు దానిని ఉపయోగించుటకు అనువర్తన నిబంధనలను మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తి యొక్క విశేషతలను మరియు ప్రయోజనాలను కూడా తెలుసుకోవాలని మరియు దానిని విశ్వాసముతో మార్కెట్ చేయాలని మేము అర్థం చేసుకున్నాము. మా స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లు ఉత్పత్తి కన్సల్టెంట్లు మరియు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యేందుకు, తద్వారా వారు గ్లేజ్ ఉత్పత్తులను కన్విక్షన్ తో అమ్ముటకు మరియు తమ వ్యాపారాన్ని సమర్థవంతంగా కొనసాగించేందుకు మేము ఏ విధమైన అవకాశాన్ని వదలము.

“నో పెయిన్, నో గెయిన్’ అనే పాత సామెతను మరచిపోండి. గ్లేజ్ సేల్స్ మరియు మార్కెటింగ్ ప్లాన్ మిమ్మల్ని నియంత్రిస్తుంది, మీకు కావలసిన చోట కావలసిన సమయములో పనిచేసే సరళత్వాన్ని అందిస్తుంది, మీరు మీ జీవితాన్ని ఆనందమయంగా జీవించుటకు మరియు మంచి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని సంపదను మరియు ఐశ్వర్యాన్ని సంపాదించుకునే అవకాశాన్ని, ప్రయాణాలలో స్వేచ్ఛతో పాటు అన్నిటిని ఒకే సమయములో ఇస్తుంది.

ఇది ఒక అద్భుతమైన వ్యాపార కార్యక్రమము. దీనికి ఎలాంటి పెద్ద పెద్ద ఇన్వెంటరీ లేదా భారీ ప్రారంభ వ్యయాలు ఉండవు. ఉదాహరణగా నిలవాలని ఆశించే వారికి ఆదాయ సంభావ్యతతో ఉన్న సామాన్యంగా మరియు ఉదారమైన పరిపూరక ప్రణాళిక, ప్రత్యేక నాణ్యమైన ఉత్పత్తులతో అసమానమైన బహుమతులతో మరియు గుర్తింపు మొదలైనవి గ్లేజ్ అందించే కొన్ని అంశాలు.