హోమ్  /  యూఎస్ గురించి  /   విషన్ & మిషన్

విషన్ & మిషన్ :-

shadow

విషన్

ఐశ్వర్యాన్నిఅందించి జీవితాలను అబివృద్ధి చేయుటకు స్వతంత్ర ఎంటర్ప్రైజ్ భావాన్ని ప్రోత్సహించుచూ విశ్వసనీయమైన అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడము ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ యొక్క సువర్ణ ప్రమాణము అవడము.

మిషన్

ప్రతి వినియోగదారుడి అవసరానికి సరిపోయే గొప్ప వినియోగము, సురక్షత మరియు అనుకూలత కలిగిన ప్రత్యేకంగా చేయబడిన, బాగా అధ్యయనము చేయబడిన ఉత్పత్తులను అభివృద్ధి చేయడము మరియు నిరంతర నాణ్యతా పురోగతిపై దృష్టితో వాటిని సరసమైన ధరలకు అందించడము. అదే సమయములో, ఒక స్వేచ్ఛా ఎంటర్ప్రైజ్ ఆధారిత వ్యాపార ప్రక్రియ అవుట్‍సోర్సింగ్ నమూనా నేపథ్యములో స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు అమ్మకము కొరకు ఉత్తమమైన వ్యాపార ప్రణాళికను రూపొందించడము. నిజాయితీ మరియు సమగ్రతలతో వృద్ధి చెందుటకు పాటుపడుతూ, వ్యాపార భాగస్వాములకు మరియు ఉద్యోగులకు వారి సమర్థతను మెరుగుపరచేందుకు కేంద్రీకృతమైన శిక్షణ మరియు విద్యను అందించడము ద్వారా పంపిణీ ఛానెల్ యొక్క కెపాసిటీ, కేపబిలిటీ మరియు క్రెడిబిలిటీని నిర్మించుట గ్లేజ్ లక్షముగా కలిగి ఉంది.

మా విలువలు

సానుకూల ధృక్పథము: విజయము సాధించుటకు

విజ్ఞానము కొరకు తపన: స్వీయ సాధికారత కొరకు

నిశ్చయం: గమనముపై నిలిచి ఉండుటకు

ధైర్యము: సవాళ్ళను ఎదుర్కొనుటకు

వినయం : ఇతరుల నుండి నేర్చుకొనుటకు

సృజనాత్మకత : సామాన్యత కంటే పైకి ఎదుగుటకు

నాయకత్వము: ఉదాహరణగా నిలిచి ముందుకు సాగుటకు

బృందపని : సహకరించుకొనుటకు మరియు వృద్ధి చెందుటకు సహకారం అందించుట

జవాబుదారి : పూర్తి బాధ్యత తీసుకొనుటకు

అభిరుచి : విజయాసక్తత

నాణ్యత : ఉత్కృష్టతను నిర్ధారించుటకు