హోమ్  /  ఐడీఎస్ఏ గురించి

ఐడీఎస్ఏ గురించి

shadow

గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై.లి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడీఎస్‍ఏ ద్వారా ధృవీకరించబడిన అన్ని ఉత్పత్తులను భారతదేశములో వాణిజ్యము చేసే అగ్రగామి భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఒకటి.

భారతదేశములో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడీఎస్ఏ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన, స్వీయ-నియంత్రణా సంస్థ. ఈ అసోసియేషన్ పరిశ్రమ మరియు ప్రభుత్వ పాలసీ-మేకింగ్ సంస్థల మధ్య ఒక మధ్యవర్తిలాగా పనిచేసి భారతదేశములో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ యొక్క ఉద్దేశాన్ని ప్రోత్సహిస్తుంది.

1978 లో కనుగొనబడిన డబ్ల్యూఎఫ్‍డీఎస్‍ఏ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమను జాతీయ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్ యొక్క ఫెడరేషన్ గా ప్రాతినిథ్యం వహించే ఒక ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థ. డైరెక్ట్ సెల్లింగ్ లో శాశ్వత రీటెయిల్ ప్రదేశాల నుండి దూరంగా ఉత్పత్తులు మరియు సేవలను వినియోగదారులకు నేరుగా ముఖా ముఖి పద్ధతిన మార్కెటింగ్ చేయడము ఉంటుంది.

డబ్ల్యూఎఫ్‍డీఎస్‍ఏ యొక్క సభ్యత్వములో ప్రతి అసోసియేషన్ నుండి ఒక డెలిగేట్ మరియు అనేకమంది ప్రాదేశిక మరియు గ్లోబల్ అధికారులతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా సేవలు అందిస్తున్న 59 కి పైగా జాతీయ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్ మరియు ఒక ప్రాదేశిక ఫెడరేషన్ ఉన్నాయి.


ఐడీస్ఏ పై మరిన్ని వివరాల కొరకు, సందర్శించండి    www.idsa.org