హోమ్  /  యూఎస్ గురించి  /  గాల్వే గురించి

గాల్వే గురించి :

shadow

గాల్వే అనేది గ్లేజ్ ట్రేడింగ్ యొక్క అధికారిక ట్రేడ్‍మార్క్ మరియు లోగో. ఈ గుర్తింపు చిహ్నము, సంక్షిప్తంగా, గ్లేజ్ యొక్క ఉత్పత్తులనే కాకుండా దానికి అనుబంధంగా ఉన్న సేవా ప్రమాణాలకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుంది, కాని మొత్తానికి. ఇది మొత్తం “గ్లేజ్ వే ఆఫ్ లైఫ్” కు ప్రాతినిథ్యం వహిస్తుంది.

ఈ ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు గ్లేజ్ తో మరియు దానికి సంబంధించిన వారితో వ్యక్తీకరించబడే ప్రతి ఒక్క నాణ్యతను కవర్ చేస్తుంది. ఇది గ్లేజ్ తో జతపడిన ప్రజల జీవన శైలి యొక్క గుర్తుగా ప్రస్తావించబడుతుంది.

ఈ విధంగా గ్లేజ్ యొక్క విషన్ మరియు మిషన్ వాక్యాలలో ప్రతిష్ఠించబడిన “శుద్ధత, విశ్వాసము, ఉత్కృష్టత మరియు వినియోగదారుడి సంతృప్తి” సిద్ధాంతాలకు ప్రాతినిథ్యం వహించే గ్లాల్వే విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది.

ప్రకృతి ద్వారా ఉత్కృష్టతను అనుసరించడము, అనాదిగా విశ్వసించబడుతున్న అరుదైన మరియు శ్రేష్ఠమైన మూలికలపై నమ్మిక, సంప్రదాయము సాంకేతికతల సమ్మేళనము, ప్రతి యూజర్ కు భిన్నమైన గుర్తింపు ఉన్న నవప్రవర్తక ఉత్పత్తులను అందించుటకు ఇన్-హౌజ్ కొలాబొరేట్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ మొదలైనవి గాల్వే యొక్క వికాసానికి వెనుక ఉన్న వినమ్రమైన ఆలోచనా ప్రక్రియ.

అదే సమయములో అన్ని ఉత్పత్తులు నాణ్యత మరియు సృజనాత్మకతలతో నిరూపితమైన సామర్థ్యము కలిగి ఉన్నాయని, కర్కశరహితముగా మరియు పర్యావరణానుకూలంగా సురక్షితమైనవని నిర్ధారించబడింది.

ఇది సంరక్షణ, ఉత్కృష్టత మరియు డబ్బుకు విలువకు హామీ ఇస్తుంది, “ఫర్ యూ ఫరెవర్’.

గాల్వే యొక్క గుర్తింపు తయారీ మరియు నాణ్యతా నియంత్రణ కొరకు ‘మేడ్ ఇన్ ఇండియా’ విలువలలో వేళ్ళూనుకొని ఉంది, అయితే కీలకమైన పదార్థాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమమైన వనరుల నుండి సేకరించబడతాయి.

గాల్వే యొక్క బహుముఖ శ్రేణిలో ప్రీమియం వస్త్రాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత సంరక్షణ, చర్మ సంరక్షణ, ఆరోజ్యము మరియు పోషణ, గృహ సంరక్షణ మరియు వ్యవసాయ సంరక్షణలతో సహా నిరంతరం పెరిగే క్లాసిక్ మరియు కొత్త బ్రాండ్స్ ఉత్పత్తులు ఉంటాయి.